- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాఫ్ సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఐర్లాండ్ టార్గెట్ ఇదే..
by Vinod kumar |
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు చెలరేగడంతో.. భారత్ భారీ స్కోరు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షఫాలీ షర్మ 29 బాల్స్‌లో 24 రన్స్ చేయగా.. స్మృతి మంధాన 55 బంతుల్లో 87 పరుగులు రాణించడంతో.. నిర్ణీత ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు.
Next Story






