విరాట్ కోహ్లీకి తీవ్ర గాయాలు.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 2 |
విరాట్ కోహ్లీకి తీవ్ర గాయాలు.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌ ఓటమితో భారత క్రీడాభిమానులే కాకుండా స్వయంగా క్రికెట్లర్లు కూడా చాలా బాధ పడ్డారు. ముఖ్యంగా ఈసారి వరల్డ్ కప్ కొట్టి సత్తా చాటాలని భావించిన కెప్టెన్‌ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ, జడేజా, సిరాజ్, రాహుల్, బూమ్రాలు ఏకంగా కంటనీరు పెట్టారు. అప్పటికే వరల్డ్ కప్‌ కోల్పోయిన బాధలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్.. జట్టు సభ్యులు ఎమోషనల్ కావడంతో జీర్ణించుకోలేకపోయారు. అయితే, వరల్డ్ ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న విరాట్ తాజాగా.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. మొహం మీద గాయాలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో విరాట్‌కు ఏమైందంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. యాడ్ షూటింగ్‌లో భాగంగా ఇలా దర్శనమిచ్చారంటూ మరికొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.






Next Story

Most Viewed