- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 : SRH రాక్... RCB షాక్
by Muthe.Rajitha |
పాయింట్ల టేబుల్ లో టాప్ కి చేరాలనే బెంగుళూరు ఆశలను హైదరాబాద్ చిత్తు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పాయింట్ల టేబుల్ లో టాప్ కి చేరాలనే బెంగుళూరు ఆశలను హైదరాబాద్ చిత్తు చేసింది. ఈ రోజు జరిగిన బెంగుళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో సన్ రైజర్స్(RCB vs SRH) భారీ విజయం సాధించింది(SRH Won). తొలుత బ్యాటింగ్ చేసిన SRH.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన RCB టార్గెట్ ను చేధించలేక చతికిల పడింది. 189 పరుగులకే అల్ ఔట్ అయింది. మొదట్లో విరాట్(43), సాల్ట్(62) మంచి ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్స్ చేతులెత్తేశారు. దీంతో 42 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇషాన్(Ishan Kishan) ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆ టీం భారీ స్కోర్ చేసింది.
Next Story






