నాకు 'ప్రత్యామ్నాయం'గా ఎవరో ఒకరు వస్తారు.! హాకీ లెజెండ్ శ్రీజేష్

by Geesa Chandu |

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు స్పెయిన్ పై గెలిచి కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

నాకు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరు వస్తారు.! హాకీ లెజెండ్ శ్రీజేష్
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు స్పెయిన్ పై గెలిచి కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే స్పెయిన్ పై చివరి మ్యాచ్ ఆడి, అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికిన ఆర్పీ శ్రీజేష్.. తాజాగా ఇండియన్ హాకీ టీం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. "హాకీ టీం గోల్ కీపర్ గా తనకు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరు వస్తారని , తన స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్నప్లేయర్ ను భారత్ తప్పకుండా కనుక్కొని టీం కి అందిస్తుందని అన్నాడు. అయితే తాను రిటైర్ కావటం వల్ల ఎలాంటి శూన్యత ఉండబోదని అన్నాడు. హాకీలో గోల్ కీపర్ గా శ్రీజేష్ ఉనాడు. అతని ప్లేస్ లో మరో ప్లేయర్ వస్తాడు" అని శ్రీజేష్ తెలిపారు.

Next Story