ఆ పార్ట్‌ కు సర్జరీ చేయించుకున్న సారా!

by velandi.Saikiran |   (  Updated:2025-09-19 04:53:15  IST  )

స‌చిన్ కూతురు సారా.. స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ట‌. ముక్కు, పెదాల‌కు సంబంధించిన చిన్న స‌ర్జ‌రీ చే

ఆ పార్ట్‌ కు సర్జరీ చేయించుకున్న సారా!
X

దిశ‌, వెబ్ డెస్క్ : స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. స‌చిన్ కూతురుగా ప‌రిచ‌యం అయిన సారా... ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక త్వ‌ర‌లోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. అలాంటి సారా టెండూల్క‌ర్ గురించి సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అందంగా క‌నిపించేందుకు స‌చిన్ కూతురు సారా.. స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ట‌. ముక్కు, పెదాల‌కు సంబంధించిన చిన్న స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ట‌. ఈ విష‌యం ఆమె స‌న్నిహితుల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 3 ఏళ్ల కింద‌టే ఈ స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ట సారా. దీంతో ఆమె అందంగా క‌నిపిస్తున్నార‌ట‌.

ఇది ఇలా ఉండ‌గా.... సారా టెండూల్క‌ర్ అలాగే టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 4 ఏళ్లుగా వీళ్ల మ‌ధ్య సీక్రెట్ ప్రేమాయాణం న‌డుస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ దీనిపై ఏ ఒక్క‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Next Story