- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకౌట్స్‌లో పరాగ్వే సంచలన విక్టరీ..2010 తర్వాత ఇదే తొలిసారి
by velandi.Saikiran |
నాలుగు సార్లు వరల్డ్ కప్ విజేత జర్మనీపై పరాగ్వే విక్టరీ కొట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ లో పెను సంచనాలు నమోదు అవుతున్నాయి. అంచనాలను మించి జట్లు విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్స్ తొలి దశలో మరో సంచలన విక్టరీ నమోదు అయింది. నాలుగు సార్లు వరల్డ్ కప్ విజేత జర్మనీపై పరాగ్వే విక్టరీ కొట్టింది. ఈ క్రమంలోనే రౌండ్ ఆఫ్ 16కు పరాగ్వే క్వాలిఫై అయింది.
మొదట 1-1 మా ఇంట్లో తేడాతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే పెనాల్టీ షూట్ అవుట్ లో 4-3 లో జర్మనీకి ఊహించని షాక్ ఇచ్చింది పరాగ్వే. ఇక 2010 తర్వాత పరాగ్వే ఈ స్టేజ్ కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ వర్సెస్ సీడ్ అండ్ మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచే జట్టుతో తర్వాత పరాగ్వే తలపడుతుంది. ఇక పరాగ్వే చేతిలో ఓడిన జర్మనీ వరుసగా మూడోసారి వరల్డ్ కప్ లో నాకౌట్ అయింది.
Next Story






