- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్ మహిళల జట్టుకు ఐసీసీ షాక్..!
పాకిస్తాన్ మహిళల జట్టుపై భారీ ఫైన్ వేసింది ఐసీసీ.

X
దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ మహిళల ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ లో భారత జట్టు దెబ్బకు చిత్తుగా ఓడింది పాకిస్తాన్. భారత్ చేతిలో ఏకంగా 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాక్ పై తాజాగా ఐసీసీ భారీ ఫైన్ వేసింది. ఇండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేట్ నమోదు అయినట్లు గుర్తించింది ఐసీసీ. ఈ క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై మ్యాచ్ ఫీజులో ఐదు శాతం ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 17 ఓవర్లు ఆడి 106 పరుగులకు చాప చుట్టేసింది. దీంతో ఇండియా విక్టరీ కొట్టింది.
Next Story






