T20WorldCup2026: టాస్ గెలిచిన పాకిస్తాన్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-24 13:29:37  IST  )

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు శ్రీలంకలోని పల్లకీల మైదానం వేదికగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

T20WorldCup2026: టాస్ గెలిచిన పాకిస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు శ్రీలంకలోని పల్లకీల మైదానం వేదికగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో తొలుత ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ చేయబోతోంది. సూపర్-8లో పాకిస్తాన్‌ ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ మ్యాచ్ పాకిస్తాన్ తప్పకుండా గెలిస్తేనే సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.

పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ అజాం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్.

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

Next Story