- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MI vs DC : ముగిసిన ముంబై బ్యాటింగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ముంబై, ఢిల్లీ(MI vs DC) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ముంబై, ఢిల్లీ(MI vs DC) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ(27), రికెల్ టన్(25) పరుగులు చేయగా చివర్లో వచ్చిన నమన్ కూడా 24 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో ముకేష్ 2, చమీర, ముస్తాఫిజర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. కాగా 181 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ బరిలోకి దిగనుంది.
Next Story






