- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓల్డ్ రోల్స్ రాయిస్‌తో రాంచీ రోడ్లపై మెరిసిన MS Dhoni
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వాహనాలపై ఎంతో ప్రేమ ఉంటుంది. ఇందులో బాగంగానే ఆయన తన ఇంట్లో ఓ రెండంతస్తుల గ్యారేజ్ నిండా బైకులు, కార్లు కలేక్షన్లు తెచ్చి పెట్టుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వాహనాలపై ఎంతో ప్రేమ ఉంటుంది. ఇందులో బాగంగానే ఆయన తన ఇంట్లో ఓ రెండంతస్తుల గ్యారేజ్ నిండా బైకులు, కార్లు కలేక్షన్లు తెచ్చి పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న పాతకాలపు రోల్స్ రాయిస్ కారును రాంచీలో నడుపుతూ మెరిసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ ధోనీ ఇంటికి వెళ్లి ధోనీ బైక్‌లు, కార్ల సేకరణ వీడియోను పంచుకున్నారు. "ఈ ప్రదేశం చాలా పిచ్చిగా ఉంది" అని ప్రసాద్ వీడియో లో చెప్పి కొద్ది రోజులకే ధోని పాతకాలపు రోల్స్ రాయిస్ కారుతో రాంచీ రోడ్లపై చక్కర్లు కొట్టారు.
Next Story






