LSG vs SRH మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-05-19 13:48:44  IST  )

ఐపీఎల్‌ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

LSG vs SRH మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో తొలుత లక్నో జట్టు బ్యాటింగ్ చేయబోతున్నది. కాగా పాయింట్ల టేబుల్ లో లక్నో 7వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది. అయితే కరోనా కారణంగా సన్ రైజర్స్ కీలక ప్లేయర్ ట్రావీస్ నేటి ఆటకు దూరంగా ఉన్నాడు.

హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కమిందు, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ.

లక్నో జట్టు : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వీకెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, ఆకాశ్ దీప్, దిగ్వేష్, విలియం

Next Story