- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
1 పరుగు తేడాతో విజయం.. వరుసగా రెండో PSL టైటిల్ గెలుచుకున్న జట్టు
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని లాహోర్ ఖలందర్స్ విజయం సాధించింది. చివరి నిమిషంలో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన షాహీన్ అఫ్రిది జట్టు.. PSL 2023 టైటిల్ విజేతగా నిలిచింది. కాగా లాహోర్ ఖలందర్ జట్టుకు ఇది వరుసగా రెండో PSL టైటిల్. ఈ మ్యాచ్‌లో క్వాలండర్స్ కెప్టెన్ షాహీన్ 44*(15) పరుగులు చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Next Story