- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DC vs KKR : ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం
by Muthe.Rajitha |
ఢిల్లీపై జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా(DC vs KKR) ఘన విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీపై జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా(DC vs KKR) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 190 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోల్‌కతా 14 రన్స్ తేడాతో గెలుపొందింది(Kolkata Won). ఓపెనర్ డుప్లిసెస్ (62), అక్షర్ (43), విప్రజ్ (38) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కోల్‌కతా బౌలర్స్ నరైన్ 3, వరుణ్ 2 వికెట్లు తీసి.. ఢిల్లీ ఓటమికి దారి వేశారు.
Next Story






