- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > శ్రీలంకను హోమ్ గ్రౌండ్‌గా మార్చుకున్న కోహ్లీ.. అక్కడ ఆడిన ప్రతి మ్యాచులో సెంచరీ
శ్రీలంకను హోమ్ గ్రౌండ్‌గా మార్చుకున్న కోహ్లీ.. అక్కడ ఆడిన ప్రతి మ్యాచులో సెంచరీ
భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2023 లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచులో సెంచరీతో రాణించాడు. కాగా శ్రీలంకలోని కొలంబో మైదానంలో కోహ్లీ వరుసగా నాలుగో సెంచరీని నమోదు చేసుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2023 లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచులో సెంచరీతో రాణించాడు. కాగా శ్రీలంకలోని కొలంబో మైదానంలో కోహ్లీ వరుసగా నాలుగో సెంచరీని నమోదు చేసుకున్నాడు. కోహ్లీ గతంలో ఇదే గ్రౌండ్‌లో వరుసగా 128*(119), 128*(119), 131(96), 110*(116), 122*(94) పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ ఈ మైదానంలో 120 ప్లస్ స్ట్రైక్ రేటుతో వరుస సెంచరీలతో శ్రీలంకలోని కొలంబోను కోహ్లీ తన హోమ్ గ్రౌండ్ గా మార్చుసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచులో భారత్ 228 పరుగులు తేడాతో విజయం సాధించి పాకిస్థాన్ జట్టును తుక్కు తుక్కుగా ఓడించింది.
- Tags
- virat kohli
Next Story






