- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INDvsENG: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ
by Gantepaka Srikanth |
ఇంగ్లండ్(England)తో జరుగుతున్న మొదటి టెస్టు సెకండ్ ఇన్సింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్‌మెన్ కేఎల్ రాహుల్(KL Rahul) అదరగొట్టాడు. సూపర్ సెంచరీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్(England)తో జరుగుతున్న మొదటి టెస్టు సెకండ్ ఇన్సింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్‌మెన్ కేఎల్ రాహుల్(KL Rahul) అదరగొట్టాడు. సూపర్ సెంచరీ చేశారు. 202 బంతుల్లో ఈ మార్కు అందుకున్నారు. ఆయన ఇన్నింగ్సులో 13 ఫోర్లు ఉన్నాయి. టెస్టుల్లో రాహుల్‌కు ఇది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం. తొలి ఇన్నింగ్సులో రాహుల్ 42 పరుగులు చేసి ఔటైన విషయం తెలిసిందే. అటు మరో బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 241 పరుగులు చేసింది. 247 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. రిషబ్ పంత్ (89 నాటౌట్) పరుగులు చేశారు. కాసేపు ఇలాగే నిలకడగా రాణిస్తే సెంచరీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story






