- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KL Rahul : కేఎల్ రాహుల్ అదిరిపోయే సెంచరీ
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో.. కేఎల్ రాహుల్ (Kl Rahul) అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో.. కేఎల్ రాహుల్ (Kl Rahul) అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో..అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి... సెంచరీ నమోదు చేసుకున్నాడు కేఎల్ రాహుల్. 176 బంతులలో... తన సెంచరీ పూర్తి చేస్తున్నాడు. ఇక తన సెంచరీలో.. 13 బౌండరీలు ఉన్నాయి.
56 స్ట్రైక్ రేటు తో... ఈ సెంచరీ నమోదు చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా.. కేఎల్ రాహుల్ కు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. ఈ తరుణంలో అరుదైన రికార్డు కూడా సృష్టించాడు కేఎల్ రాహుల్. లార్డ్స్ వేదికగా రెండు సెంచరీలు నమోదు చేసిన రెండవ ఇండియన్ బ్యాట్స్మెన్ గా ఈ చరిత్ర సృష్టించాడు.
Next Story






