- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KKR vs GT ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్(KKR vs GT) మధ్య మ్యాచ్ జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్(KKR vs GT) మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత గుజరాత్ బ్యాటింగ్ కు దిగనుంది. అయితే ఇప్పటికే గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండగా.. కోల్‌కతా జట్టు టేబుల్ లో 7వ స్థానంలో కొనసాగుతోంది. కాగా ఈ మ్యాచ్ కేకేఆర్ కు కీలకంగా మారనుంది.
Next Story






