- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL Auction : ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం
by Muthe.Rajitha |
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్(IPL) పొట్టి క్రికెట్ గురించి కీలక అప్డేట్ విడుదల అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్(IPL) పొట్టి క్రికెట్ గురించి కీలక అప్డేట్ విడుదల అయింది. ఈ మహా సంగ్రామం 2025లో మార్చి 14 నుంచి మే 25 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా 2025 ఐపీఎల్ ఆటగాళ్లకు సంబంధించిన మెగా వేలం(IPL Auction) నేడు మొదలైంది. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం నేడు, రేపు జరగనుండగా.. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకున్నాయి.
- Tags
- IPL-22
Next Story






