- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తన టీమ్ రాయల్ ఛాలెంజర్స బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ ఫొటోషూట్‌లో విరాట్ పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వూలో తన చిన్ననాటి సంగతులను పంచుకుంటూ.. విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ ఇంటర్వూను ఆర్సీబీ తన యూట్కూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పెద్దగా ఆలోచించకుండా కొనుగోలు చేసిన కార్లు గురించి చెప్పాడు.
ఎన్నో కార్లు కొని అమ్మేశానంటూ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సెలబ్రిటీ హోదాతో పాటు వచ్చే కోట్ల డబ్బును అనవసరంగా ఖర్చు చేసిన తర్వాత అలా చేయడం సరికాదని తెలుసుకున్నట్లు విరాట్ చెప్పాడు. అయితే విరాట్ మాత్రం తాను ఎన్నో కార్లను కొని అమ్మేసినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. తన ఆరాధ్య క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, సచిన టెండూల్కర్ అని తెలిపాడు. వాళ్లు క్రికెట్ నే మార్చిన ప్లేయర్స్ అని కొనియాడాడు.






