IND vs AUS 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు ఇదే

by Disha Web Desk 12 |
IND vs AUS 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు నుంచి నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఉదయం 9.30 ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 తో భారత్ ఆధిక్యంలో ఉండగా.. ఈ టెస్ట్ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టేబుల్ లో కూడా భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఈ టెస్టులో ఎలగైన గెలిచి భారత విజయాలకు బ్రేక్ వేయాలని భావిస్తుంది.

భారత జట్టు ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా జట్టు ప్లేయింగ్ XI: ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్(సి), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(w), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్

Next Story

Most Viewed