- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harshih Rana : గంభీర్ అడ్వైస్ రివీల్ చేసిన హర్షిత్ రాణా.. ఏమన్నాడంటే..?
by Sathputhe Rajesh |
క్రికెట్ ఆడే అవకాశం వస్తే దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు స్ఫూర్తిని నింపాయని యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణా అన్నాడు.

X
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ ఆడే అవకాశం వస్తే దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు స్ఫూర్తిని నింపాయని యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణా అన్నాడు. తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. గంభీర్ అందరికీ మద్దతుగా నిలుస్తాడని తెలిపాడు. సహనంగా ఉండటంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించినట్లు తెలిపాడు. టెస్ట్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించేందుకు మద్దతుగా నిలిచిన గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. బుమ్రా ఓపెనింగ్ స్పెల్‌తో బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెంచాడని గుర్తు చేశాడు. మైదానంలో కోహ్లీ సూచనలు కలిసొచ్చాయని హర్షిత్ రానా అన్నాడు.
Next Story






