- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్
జర్ననీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ దక్కింది.

X
దిశ,వెబ్ డెస్క్: జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత మహిళా షూటర్ కనక్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. దీంతో ఈ టోర్నమెంట్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య రెండుకు చేరుకుంది. ఇప్పటికే ఈ పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో ఆడ్రియన్ కల్మాకర్ వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
Next Story






