- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్ షెడ్యూల్ ఇదే
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ ను నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ ను నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాలు జట్లు పాల్గొంటాయి. మొత్తం 13 మ్యాచులు జరుగనుండగా.. అందులో నాలుగు మ్యాచులు పాకిస్థాన్ లో నిర్వహించనున్నారు. మిగతా 9 మ్యాచులను శ్రీలంకలో నిర్వహిస్తారు.
Next Story






