- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup 2023: అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లి.. రెండో ఆటగాడిగా..
ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ షేక్ క్యాచ్ పట్టడం ద్వారా కోహ్లి మల్టీ నేషనల్ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేశాడు. భారత మాజీ సారధి మొహమ్మద్ అజహారుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్ వికెట్ కీపర్‌గా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. నేపాల్ ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లి ఓసారి ఆసిఫ్ షేక్ అందించిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు.
Next Story






