గిల్ ను గెలికిన లేడీ ఫ్యాన్స్‌...సారా అంటూ ప‌రువు తీశారుగా !

by velandi.Saikiran |   (  Updated:2025-09-15 10:39:48  IST  )

సారా, గిల్ అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. సారా చాలా బాగుందని... మాట్లాడలేని భాషలో... కామెంట్స్ కూడా చేశారు.

గిల్ ను గెలికిన లేడీ ఫ్యాన్స్‌...సారా అంటూ ప‌రువు తీశారుగా !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగిన నేపథ్యంలో... గిల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. అతను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో... కొంతమంది లేడీ అభిమానులు.. గిల్... గిల్ అంటూ తెగ అరి చేశారు. ఆ తర్వాత... సారా, గిల్ అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. సారా చాలా బాగుందని... మాట్లాడలేని భాషలో... కామెంట్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

సారా టెండూల్కర్ అలాగే గిల్ మధ్య రిలేషన్ ఉందన్న వార్తలు వచ్చిన.... నేపథ్యంలో... ఈ అభిమానులు రచ్చ చేశారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన నిన్నటి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 7 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో గిల్ పెద్దగా మెరవలేదు. కానీ అభిషేక్ శర్మ అలాగే సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి మ్యాచ్ ను గెలిపించారు. క్లిక్

Next Story