దివ్యాంగులు, వ‌ృద్ధులకు ప్రత్యేక హెల్ప్‌లైన్

by Sridhar Babu |

<p>దిశ నల్గొండ: కరోనా మహమ్మారి ప్రభలకుండా ఆన్ని పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా దివ్యాంగులు, వృద్ధుల కొరకు నిర్దిష్ట అవసరాలకు.. ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందన్నారు. వృద్ధుల కోసం 1800-572-8980 , దివ్యాంగుల కొరకు 1800-572-14567కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ హెల్ప్ లైన్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల [&hellip;]</p>

దివ్యాంగులు, వ‌ృద్ధులకు ప్రత్యేక హెల్ప్‌లైన్
X

దిశ నల్గొండ: కరోనా మహమ్మారి ప్రభలకుండా ఆన్ని పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా దివ్యాంగులు, వృద్ధుల కొరకు నిర్దిష్ట అవసరాలకు.. ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందన్నారు. వృద్ధుల కోసం 1800-572-8980 , దివ్యాంగుల కొరకు 1800-572-14567కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ హెల్ప్ లైన్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు.

tag: Special Helpline, Elderly and handicapped, suryapet

Next Story