- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కురిచేడులో ఎస్పీ.. ఏం జరిగిందోనని ఆరా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కురిచేడులో శుక్రవారం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురిచేడు ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకుని తాగినట్లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. పది రోజులుగా మృతులు శానిటైజర్ తాగినట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కురిచేడులో శుక్రవారం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురిచేడు ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకుని తాగినట్లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. పది రోజులుగా మృతులు శానిటైజర్ తాగినట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిసింది.
Next Story






