- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషమంగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితి!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని సమాచారం. ప్రస్తుతం బాలుకు ఎక్మో సపోర్ట్ తో ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు. బాలు కీలక అవయవాల పనితీరును నిశితంగా డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. చికిత్సకు బాలు స్పందిస్తున్నారని వారు పేర్కొన్నారని తెలిసింది. కాగా, బాలు త్వరగా కోలుకోవాలని దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమ ప్రార్థనలు వేడుకుంటున్నాయి. ఆగస్టు 5న కరోనాతో ఆయన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని సమాచారం. ప్రస్తుతం బాలుకు ఎక్మో సపోర్ట్ తో ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నారు. బాలు కీలక అవయవాల పనితీరును నిశితంగా డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. చికిత్సకు బాలు స్పందిస్తున్నారని వారు పేర్కొన్నారని తెలిసింది.
కాగా, బాలు త్వరగా కోలుకోవాలని దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమ ప్రార్థనలు వేడుకుంటున్నాయి. ఆగస్టు 5న కరోనాతో ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Next Story






