- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాతగా మారిన ఎస్పీ బాలు..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గాయకుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలు ఒకటి రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మించారు. హిట్ సంగతి ఎలా ఉన్నా అవార్డు పొందింది. కమల్‌హాసన్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించారు. కేవలం దక్షిణాది భాషలకు మాత్రమే నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో హిట్ అయిన ‘మయూరి’ చిత్రాన్ని 1984లో తమిళంలో డబ్బింగ్ జరిగితే దానికి సంగీతాన్ని సమకూర్చారు. శాస్త్రీయ సంగీత ప్రవేశం లేకుండానే..!</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గాయకుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలు ఒకటి రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మించారు. హిట్ సంగతి ఎలా ఉన్నా అవార్డు పొందింది. కమల్‌హాసన్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించారు. కేవలం దక్షిణాది భాషలకు మాత్రమే నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో హిట్ అయిన ‘మయూరి’ చిత్రాన్ని 1984లో తమిళంలో డబ్బింగ్ జరిగితే దానికి సంగీతాన్ని సమకూర్చారు.
Next Story






