- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొంత అనారోగ్యంగా ఉండటంతో సోమవారం కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కోల్‌కత్తాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొంత అనారోగ్యంగా ఉండటంతో సోమవారం కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కోల్‌కత్తాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Next Story






