- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వదేశానికి సోనియా, రాహుల్ ఆగమనం..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ జాతీయ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు మంగళవారం తిరిగి ఇండియాకు చేరుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు వైద్య పరీక్షల కోసం తల్లీ కొడుకులు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఏయిమ్స్ వైద్యులు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సోనియా, రాహుల్ వైద్యం కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చారు. కాగా, తదుపరి పార్లమెంట్ సమావేశాలకు వీరిద్దరూ హాజరుకానున్నారని సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కాంగ్రెస్ జాతీయ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు మంగళవారం తిరిగి ఇండియాకు చేరుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు వైద్య పరీక్షల కోసం తల్లీ కొడుకులు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఏయిమ్స్ వైద్యులు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సోనియా, రాహుల్ వైద్యం కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చారు. కాగా, తదుపరి పార్లమెంట్ సమావేశాలకు వీరిద్దరూ హాజరుకానున్నారని సమాచారం.
Next Story






