- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దుబ్బాకను తిరుపతిలో చూపాలి'
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో : దుబ్బాక తడాఖాను తిరుపతి ఉప ఎన్నికలో చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. గురువారం తిరుపతిలో అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ సింహాచలం భూముల్ని రాజధానికి వినియోగిస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ అధికారానికి వస్తే టీటీడీ బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. టీటీడీ ధర్మరక్షణకు రూ.500 కోట్లు ఇవ్వాలన్నారు. టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ సరిగా లేదని మండిపడ్డారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : దుబ్బాక తడాఖాను తిరుపతి ఉప ఎన్నికలో చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. గురువారం తిరుపతిలో అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ సింహాచలం భూముల్ని రాజధానికి వినియోగిస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బీజేపీ అధికారానికి వస్తే టీటీడీ బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. టీటీడీ ధర్మరక్షణకు రూ.500 కోట్లు ఇవ్వాలన్నారు. టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ సరిగా లేదని మండిపడ్డారు. ఎస్వీబీసీలో బ్లూ ఫిల్మ్ చూస్తున్న ఉద్యోగులను తొలగించాలన్నారు. చానల్‌ను ధర్మాచార్యులకు అప్పగించాలని సూచించారు.
Next Story






