‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేట్రికల్ రిలీజ్..

by  |
‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేట్రికల్ రిలీజ్..
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ యూనిట్ తెలుగు ప్రేక్షకులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ శుభ వార్త చెప్పింది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ లో థియేటర్‌లోనే రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది.

నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకు సుబ్బు దర్శకులు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిసెంబర్‌లో మీకు, నాకు ఇష్టమైన థియేటర్‌లో కలుద్దాం అంటూ దివాళీ విషెస్ అందించారు తేజ్. పెట్ డాగ్‌తో తన బాధను పంచుకుంటున్న తేజ్ పోస్టర్ చక్కగా ఉంది.


Next Story

Most Viewed