- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ స్ప్రే
<p>దిశ, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం, ఉప్పుసాక, వేపలగడ్డ గ్రామాల్లో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంపీపీ కైపు రోసిరెడ్డిలు సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. కరోనా నివారణకు తన వంతు సాయంగా ప్రముఖ ఐటీసీ సంస్థ ఈ ద్రావణాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారి చెంగల్ రావు, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, […]</p>

X
దిశ, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం, ఉప్పుసాక, వేపలగడ్డ గ్రామాల్లో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంపీపీ కైపు రోసిరెడ్డిలు సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. కరోనా నివారణకు తన వంతు సాయంగా ప్రముఖ ఐటీసీ సంస్థ ఈ ద్రావణాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారి చెంగల్ రావు, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
Tags: corona, virus, hypoclorite, spray, burgampahad, zptc, mpp,
Next Story






