- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 45,951 కరోనా కేసులు నమోదవ్వగా.. 817 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటితో పోలిస్తే 8 వేలకుపైగా కరోనా కేసులు పెరిగాయి. 60,729 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,37,064 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,94,27,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,98,454 మంది మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 45,951 కరోనా కేసులు నమోదవ్వగా.. 817 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటితో పోలిస్తే 8 వేలకుపైగా కరోనా కేసులు పెరిగాయి. 60,729 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,37,064 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,94,27,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,98,454 మంది మృతి చెందారు.
Next Story






