- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కేసులు నమోదవ్వగా.. 1329 మంది మృత్యువాత పడ్డారు. 64,527 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,12,868 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,01,34,445 కేసులు నమోదవ్వగా.. 3,93,310 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 30.79 కోట్లకుపైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కేసులు నమోదవ్వగా.. 1329 మంది మృత్యువాత పడ్డారు. 64,527 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,12,868 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,01,34,445 కేసులు నమోదవ్వగా.. 3,93,310 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 30.79 కోట్లకుపైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చారు.
Next Story






