- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై అత్యాచారం.. అడ్డొచ్చిన కుటుంబీకులు హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ కొబ్రా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను రాళ్లతో కొట్టిచంపారు. అడ్డొచ్చిన ఇద్దరు కుటుంబ సభ్యులను సైతం దుండగులు కొట్టి చంపారు. ఈ సంఘటన జనవరి 29న గదుప్రోడ గ్రామ సమీపంలో జరగ్గా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు సంత్రెంగ గ్రామానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ కొబ్రా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను రాళ్లతో కొట్టిచంపారు. అడ్డొచ్చిన ఇద్దరు కుటుంబ సభ్యులను సైతం దుండగులు కొట్టి చంపారు. ఈ సంఘటన జనవరి 29న గదుప్రోడ గ్రామ సమీపంలో జరగ్గా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు సంత్రెంగ గ్రామానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.
Next Story






