సహకార పోలింగ్‌లో దొంగ ఓట్లు!

by Batti.Sumithra |

<p>       వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు శనివారం ఉదయం7గంటలకు ప్రారంభం కాగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కానీ వరంగల్ అర్బన్‌లోని ఆరేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలో 13వ వార్డు‌కు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం అందింది.ఇతర అభ్యర్థులు అతన్నిఅడ్డుకునేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సర్దుమనిచారు.</p>

సహకార పోలింగ్‌లో దొంగ ఓట్లు!
X

వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు శనివారం ఉదయం7గంటలకు ప్రారంభం కాగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కానీ వరంగల్ అర్బన్‌లోని ఆరేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలో 13వ వార్డు‌కు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం అందింది.ఇతర అభ్యర్థులు అతన్నిఅడ్డుకునేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సర్దుమనిచారు.

Next Story