- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'అవును.. ఆమె చనిపోయిన తర్వాత కూడా నేను అత్యాచారం చేశా'
<p>దిశ, వెబ్ డెస్క్: కుటుంబ కలహాలతో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశాడు ఓ దుండగుడు. అంతటితో ఆగకుండా ఆమె చనిపోయినంక కూడా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బీహార్ లోని ముజఫర్ కత్రాలోని ఓ గ్రామంలో ఓ మహిళను దుండగుడు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆమె చనిపోయాక కూడా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కుటుంబ కలహాలతో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశాడు ఓ దుండగుడు. అంతటితో ఆగకుండా ఆమె చనిపోయినంక కూడా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బీహార్ లోని ముజఫర్ కత్రాలోని ఓ గ్రామంలో ఓ మహిళను దుండగుడు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆమె చనిపోయాక కూడా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న నగలతో పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించగా కుటుంబ కలహాలతోనే ఆమెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు, ఆ తర్వాత కూడా ఆమె మృతదేహంపై అత్యాచారం చేసినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






