గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనా చారి.. గెజిట్ విడుదల

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదలైంది. నవంబర్ 16న సిరికొండ మధుసూధనా చారిని ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. తీర్మానం పరిశీలించిన గవర్నర్ మంగళవారం ఆమోదించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. &nbsp;</p>

CM KCR, Madhusudhana Chary
X

దిశ, తెలంగాణ బ్యూరో : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదలైంది. నవంబర్ 16న సిరికొండ మధుసూధనా చారిని ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. తీర్మానం పరిశీలించిన గవర్నర్ మంగళవారం ఆమోదించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Next Story