- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామడుగు సింగిల్ విండో చైర్మన్ మృతి
<p>దిశ,నిజామాబాద్ రూరల్: ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన సింగిల్ విండో చైర్మన్ రాజిరెడ్డి(60) కరోనాతో ఆదివారం సాయంకాలం మృతిచెందారు. రాజిరెడ్డి గత పది రోజులు క్రితం కరొనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతనికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తన ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మృతి చెందినట్లు రాజిరెడ్డి కుటుంబీకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామడుగు సింగిల్ విండో డైరెక్టర్ గా అతను పనిచేస్తున్నారు.</p>

X
దిశ,నిజామాబాద్ రూరల్: ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన సింగిల్ విండో చైర్మన్ రాజిరెడ్డి(60) కరోనాతో ఆదివారం సాయంకాలం మృతిచెందారు. రాజిరెడ్డి గత పది రోజులు క్రితం కరొనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతనికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తన ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మృతి చెందినట్లు రాజిరెడ్డి కుటుంబీకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామడుగు సింగిల్ విండో డైరెక్టర్ గా అతను పనిచేస్తున్నారు.
Next Story






