- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి ఉద్యోగికి కరోనా
by Chintha Aamani |
<p>దిశ, బెల్లంపల్లి: నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. మాదారం సిగరేణిలో ఓ సివిల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. సిగరేణి ఉద్యోగికి కరోనా రావడంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.</p>

X
దిశ, బెల్లంపల్లి: నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. మాదారం సిగరేణిలో ఓ సివిల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. సిగరేణి ఉద్యోగికి కరోనా రావడంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
Next Story






