శింబుకు తల్లి బహుమతి

by  |
శింబుకు తల్లి బహుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ హీరో శింబుకు అతడి తల్లి ఉషా టీ రాజేందర్ గొప్ప బహుమతి అందించింది. మినీ కూపర్ కార్‌ను తనకు కానుకగా ఇవ్వడంతో.. సంతోషంలో చెన్నై సిటీ మొత్తం కారులో చక్కర్లు కొట్టాడు శింబు. కొడుకులో నూతనోత్సాహాన్ని నింపేందుకు ఆమె ఈ గిఫ్ట్ ఇవ్వగా.. తను చాలా ఆనందంగా ఉన్నాడు. ఇన్నాళ్లు డిజాస్టర్స్‌ చవిచూసిన శింబు ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ‘మానాడు, ఈశ్వరన్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ దేనికవే సూపర్ అనిపించగా.. ముఖ్యంగా ‘మానాడు’ లుక్స్ ఆన్‌లైన్‌లో ఫైర్ పెంచుతున్నాయి.


Next Story

Most Viewed