- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీవ్ కనకాలకు ఛాలెంజ్ విసిరిన శ్రీరామ్, వర్ష
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నార్సింగిలో ‘ప్రేమ ఎంత మధురం’ షూటింగ్ లొకేషన్‌లో నటులు శ్రీరామ్, వర్ష సోమవారం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు కావాలని జీ తెలుగు ఛానల్ హెడ్ అనురాధ, నటుడు రాజీవ్ కనకాల, కల్యాణ వైభోగం టీంకు శ్రీరామ్ చాలెంజ్ ని విసిరారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నార్సింగిలో ‘ప్రేమ ఎంత మధురం’ షూటింగ్ లొకేషన్‌లో నటులు శ్రీరామ్, వర్ష సోమవారం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు కావాలని జీ తెలుగు ఛానల్ హెడ్ అనురాధ, నటుడు రాజీవ్ కనకాల, కల్యాణ వైభోగం టీంకు శ్రీరామ్ చాలెంజ్ ని విసిరారు.
Next Story






