- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావాళ్లు సూపర్.. ట్రంప్ ప్రశంసలు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విషయమై తాజాగా ఓ ప్రకటన చేశారు. అమెరికాలోని వైట్ హౌస్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని వైట్ హౌస్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని వివరించారు. ఈ సమయంలో భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించాయంటూ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విషయమై తాజాగా ఓ ప్రకటన చేశారు. అమెరికాలోని వైట్ హౌస్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని వైట్ హౌస్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని వివరించారు. ఈ సమయంలో భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించాయంటూ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
Next Story






