- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫీసు కూల్చివేతకు, శివసేనకు సంబంధం లేదు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీస్ కూల్చివేతకు, శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. బుధవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కంగనాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆమె ముంబైలో ఉండటాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశానని అన్నారు. ఆఫీసు కూల్చివేతను చేపట్టింది బీఎంసీ అని, ఏదైనా అడగాలనుకుంటే బీఎంసీ కమిషనర్‌ను అడగండని తేల్చి చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీస్ కూల్చివేతకు, శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. బుధవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కంగనాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆమె ముంబైలో ఉండటాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశానని అన్నారు. ఆఫీసు కూల్చివేతను చేపట్టింది బీఎంసీ అని, ఏదైనా అడగాలనుకుంటే బీఎంసీ కమిషనర్‌ను అడగండని తేల్చి చెప్పారు.
Next Story






