- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చక్‌దే’ ఇండియా : ఒలింపిక్స్‌లో ఉమెన్స్ హాకీ టీమ్ విజయంపై షారుఖ్
<p>దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్స్‌లో ప్లేయర్స్‌తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశాడు కోచ్ జార్డ్ మారిజ్నే. దీంతో ఒక్కసారిగా ‘కబీర్ ఖాన్’ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌కు తెరలేపారు ఇండియన్స్. ‘చక్‌దే’ సినిమాలో కోచ్ కబీర్ ఖాన్(షారు ఖాన్) మహిళల జట్టు విజయం సాధించేందుకు కారణం కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌లోనూ కోచ్ వల్లే ఉమెన్స్ హాకీ టీమ్ […]</p>

దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్స్‌లో ప్లేయర్స్‌తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశాడు కోచ్ జార్డ్ మారిజ్నే. దీంతో ఒక్కసారిగా ‘కబీర్ ఖాన్’ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌కు తెరలేపారు ఇండియన్స్. ‘చక్‌దే’ సినిమాలో కోచ్ కబీర్ ఖాన్(షారు ఖాన్) మహిళల జట్టు విజయం సాధించేందుకు కారణం కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌లోనూ కోచ్ వల్లే ఉమెన్స్ హాకీ టీమ్ విజయం సాధించిందని కాంప్లిమెంట్స్ ఇస్తూ కాంగ్రాట్స్ చెప్పారు.
దీంతో షారుఖ్ కూడా దీనిపై స్పందించాడు. ‘సారీ ఫ్యామిలీ, మేము తర్వాత వస్తాము’ అని కోచ్ ట్వీట్ చేయగా.. ‘హా హా.. ప్రాబ్లమ్ ఏమీ లేదు. బిలియన్ కుటుంబ సభ్యుల కోసం వచ్చేటప్పుడు బంగారు పతకం తీసుకురండి. ఈ సారి ధంతేరస్ కూడా నవంబర్ 2న ఉంది. ఇట్లు : ఎక్స్ కోచ్ కబీర్’ అంటూ రిప్లై ఇచ్చాడు.
Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX
— Shah Rukh Khan (@iamsrk) August 2, 2021
- Tags
- india
- kabir khan






