సామ్‌తో లవ్‌లో పడిపోయా.. ఆమెతో జర్నీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..

by  |

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం‘జెర్సీ’ రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. డిసెంబర్ 31న థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన షాహిద్.. ఈ సినిమా చేసేందుకు నేచురల్ స్టార్ నాని కారణమని తెలిపాడు. ‘జెర్సీ’ సినిమా చూస్తూ ఏడ్చేశానని, నాని అద్భుతంగా నటించాడని తెలిపాడు. హానెస్ట్‌గా చెప్పాలంటే ఇప్పటి వరకు తన ఫేవరెట్ డైరెక్టర్ కూడా ‘జెర్సీ’ మూవీ దర్శకులు గౌతమ్ తిన్ననూరి అని తెలిపాడు. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత నటన గురించి ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు స్పందించిన షాహిద్.. తన యాక్టింగ్‌కు లవ్‌లో పడిపోయానని, ఫ్యూచర్‌లో తనతో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. తనకు హృతిక్ రోషన్‌ను స్క్రీన్‌పై చూడడం అంటే చాలా ఇష్టమన్న కబీర్ సింగ్.. ‘సూర్యవంశీ’ మూవీతో మళ్లీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉన్నానని, ప్రేక్షకులు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ థియేటర్స్‌లో సినిమా చూడాలని కోరాడు.

RGV : నీకే చెల్లింది.. ఒక పక్క అమ్మాయిలతో పార్టీలు.. మరోపక్క వివాదాస్పద బయోపిక్ లు

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed