ఈ నాలుగు ఆసనాలు వేస్తే శృంగార కోరికలు రేసుగుర్రంలా పరుగెడతాయ్..!

by Bhoopathi Nagaiah |

సెక్స్ కోరికలు పెంచెందుకు యోగాసానాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఆ ఆసనాలు ఏంటి? ఏం ప్రయోజమో చూద్దాం..

ఈ నాలుగు ఆసనాలు వేస్తే శృంగార కోరికలు రేసుగుర్రంలా పరుగెడతాయ్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లైన కొత్తలో శృంగారంపై ఉన్న ఉత్సాహం ఇద్దరు పిల్లలు కాగానే తగ్గుతుంది. ఇక మగాళ్లతో 45 ప్లస్ దాడితే నిరుత్సాహం ఆవహిస్తూ ఉంటుంది. నెలకో, రెండు నెలలకోసారి భాగస్వామితో కలిసేందుకు ఇష్టపడతారు. కానీ మహిళల్లో 35 ప్లస్ వచ్చాక వారిలో టీనేజ్ దశలో మాదిరిగా సెక్స్ కోరికలు బుస్సలు కోడుతుంటుంది. మరి వారిని నిరుత్సాహపరచకుండా శృంగార కోరికలు తక్కువ ఉన్న మగాళ్లు ఈ యోగాసనాలు వేస్తే బెడ్ రూంలో రేసు గుర్రంలా పరుగెతారని యోగా ట్రైనర్లు చెబుతున్నారు. మరి ఆ ఆసనాలు ఏంటి..? ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

యోగ అనేది ఒత్తడిని జయస్తుందని తెలిసిందే. మనసుని తేలిక పరిచి బాడీని ఉత్తేజపరుస్తుంది. కార్టిసోల్ లెవెల్స్ తగ్గుతాయి. దీని ఒత్తిడి దూరమై సెక్స్ కోరికలు వృద్ధి చెందుతాయి. శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారి నచ్చిన భంగిమలో శృంగార అనుభూతిని పొందెలా యోగాతో సాధ్యం అవుతుంది. ఇక కపాలబాతి, లాజార్డ్ పోజ్, ఆనంద బాలాసనం సెక్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కపాలబాతి ఆసనం :

కపాలబాతి ఆసనం అంటే ప్రాణాయామం. శ్వాసను కంట్రోల్ చేయగల శక్తి దీనికి ఉంటుంది. మనసును ఏకీకృతం చేసి చక్కటి ఏకాగ్రతను పెంచుతుంది. దీని వల్ల మనం చేసే పనిపై పూర్తి ధ్యాసతో చేయడంతో పాటు అలుపులేని ఫలితాన్ని ఇస్తుంది. ఇలా శరీరాన్ని యాక్టివేట్ చేసేందుకు, ఊపిరితిత్తుల కెపాసిటీని ఈ కపాలబాతి ప్రాణాయామం ద్వారా పొందవచ్చు. ఈ ప్రయోజనాల వల్లనే శృంగారంపై పూర్తి ధ్యాసతో విజయవంతంగా సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

లిజార్డ్ ఆసనం :

రొమాంటిక్ లైఫ్‌ను పెంచడంలో లిజార్డ్ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని రోజూ చేయడం వల్ల సెక్స్ పెర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది. శృంగారంపై ఆసక్తి తగ్గిన జంటలు రోజుకు ఓ అర గంట లిజార్డ్ ఆసనం వేస్తే బెడ్ రూంలో ప్రతిఫలం కనిపిస్తుంది.

ఆనంద బాలాసనం :

ఆనంద బాలాసనం గ్రామీణ సెక్స్ భంగిమను పోలి ఉంటుంది. ఈ ఆసనం వల్ల శృంగాన భంగిమలు సులభంగా వేయవచ్చు. ఈ పొజిషన్ సెక్స్‌లో స్త్రీకి తృప్తి కలిగించేలా ఉంటుంది. సెక్సువల్ ఆర్గాన్స్‌కు బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తుంది. శరీరానికి మంచి వ్యాయమాన్ని అందిస్తుంది. నరాలు బిగుచుకుపోకుండా సజావుగా ఉంచుతుంది. బాడీ స్ప్రింగ్‌లా మలుచుకునేందుకు ఉపయోగపడుతుంది.

క్యాట్-కౌ పోజ్ (బిటిలాసన మార్జర్యాసనం):

క్యాట్-కౌ పోజ్ ఆసనాన్ని తెలుగులో మార్జర్యాసనం లేదా బిటిలాసన మార్జర్యాసనం అంటారు. ఈ ఆసనం వెనుక భాగంలో దృఢత్వాన్ని తొలగిస్తుంది. పునరుత్పత్తి అవయవాలకు మసాజ్ చేస్తుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలపరుస్తుంది. ఇది లైంగిక పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా శవాసనం కూడా శృంగార కోరికలను పెంచేందుకు దోమదపడుతుంది.

గమనిక: పైసూచనలను దిశ ధృవీకరించడం లేదు. కేవలం ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఇవ్వనైనది. వీటిని పాటించే ముందు వైద్యులను, యోగ ట్రైనర్స్‌ను సంప్రదించాలి.

Next Story