- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై వేటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కృష్ణాజిల్లాలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కండక్టర్లతో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జె.వీరభద్రరావును సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మేరకు శనివారం వీరభద్రరావును విధుల నుంచి తొలగిస్తూ గన్నవరం డిపో మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణాజిల్లాలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కండక్టర్లతో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జె.వీరభద్రరావును సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మేరకు శనివారం వీరభద్రరావును విధుల నుంచి తొలగిస్తూ గన్నవరం డిపో మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






